Wednesday, October 28, 2026
Google search engine
Homeతెలంగాణసురక్ష సేవా సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో పోలీస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

సురక్ష సేవా సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో పోలీస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఎల్బీనగర్

ఉభయ రాష్ట్రాలలో ఎంతో పేరు గాంచిన సురక్ష ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యూనిఫామ్ సర్వీస్ కి సంబంధించిన ఉద్యోగ నియామకాల శారీరక సామర్థ్య పరీక్షల ఎంట్రన్స్ కొరకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది.గత 26 సంవత్సరాలుగా ఎన్నో వేల మందిని పోలీస్ అధికారులుగా తయారు చేసిన ఘనత సురక్షకి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ నియామకాలకు సంబంధించి ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్, రాత పరీక్షకు సంబంధించి స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ కి ఆనుకుని ఉన్న సువిశాలమైన మైదానంలో ఈ శిక్షణ నవంబర్ 1 వ తేదీ నుండి ప్రారంభం కానున్నది. కావున అర్హులైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments