Saturday, October 31, 2026
Google search engine
Homeతెలంగాణస్కిల్ డెవలప్‌మెంట్ కార్మిక విభాగం జిల్లా కో-కన్వీనర్‌గా బొంత శ్రీకాంత్ నియామకం

స్కిల్ డెవలప్‌మెంట్ కార్మిక విభాగం జిల్లా కో-కన్వీనర్‌గా బొంత శ్రీకాంత్ నియామకం

ఎల్బీనగర్

బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీనియర్ నాయకుల సూచనల మేరకు బొంత శ్రీకాంత్‌ను స్కిల్ డెవలప్‌మెంట్ కార్మిక విభాగం జిల్లా కో-కన్వీనర్‌గా నియమించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, సమర్థవంతమైన సేవలను గుర్తించి ఈ నియామకం చేపట్టినట్లు అందె శ్రీనివాస్ తెలిపారు. కార్మికుల సంక్షేమం, పార్టీ బలోపేతానికి శ్రీకాంత్ అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కార్మిక సెల్ ఇంచార్జ్ పాలకుర్తి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments