పటాన్చెరు:
పలుకుమీది పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం వెంకటేశ్వర కాలనీ నివాసి సంతోష్ నిర్వహించిన విందు కార్యక్రమంలో పాల్గొని మిత్రులు, స్థానికులతో కలిసి ఆత్మీయంగా భోజనం చేస్తూ కాసేపు ముచ్చటించారు.
అదేవిధంగా పటాన్చెరు వు పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో బండ్లగూడ నివాసి మల్లేష్ మనవరాలు, రవి కుమార్తె సారీ ఫంక్షన్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజలు, మిత్రులు, స్థానిక పెద్దలు, అభిమానులతో ఆప్యాయంగా కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.


