చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ పాత్ర చాల ముఖ్యమైనది. వికెట్ల వెనక వుండి వ్యూహాలు పన్నడంలో ధోనిని మించిన వారు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే,ధోనికి ఇదే లాస్ట్ ఐపీల్ అని ఎపుడైనా రిటైర్మెంట్ ప్రకటించవచ్చు అని అందరు సందేహపడుతున్నారు. అసలు ధోని ipl 2025 ఆడుతాడా లేక రిటైర్మెంట్ ఇస్తాడా అనుకుంటున్నా తరుణంలో ఆ జట్టు సీఈఓ ఆసక్తికర వాక్యాలు చేసారు. ధోని వచ్చే ipl లో ఆడాలని మేము కూడా కోరుకుంటున్నాం అని తెలిపారు. దీని ఫై ధోనితో చర్చించాం. తన నిర్ణయాన్ని ఈ నెల 31 లోపు వెల్లడిస్తానని తెలిపారు. అయితే ధోనిని వచ్చే ఐపీల్ లో ఆన్ క్యాప్డ్ ప్లేయర్ గా csk లోకి తీసుకుంటారని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.
ఆన్ క్యాప్డ్ ప్లేయర్ గా CSK లోకి ms ధోని…
RELATED ARTICLES