కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
గ్రూప్ 1 అభ్యర్థులకు సపోర్ట్ చేస్తూ జీవో 29కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
సెక్రటేరియట్ వద్దకు ర్యాలీగా బయలుదేరారు.
దీంతో పోలీసులు బండి సంజయ్‌ని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద అరెస్ట్ చేశారు.
బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్రతోపులాట చోటు చేసుకుంది.


