Thursday, July 17, 2025
Google search engine
Homeఎడ్యుకేషన్ఓయూ ప‌రిధిలో బీఎడ్‌ రివాల్యుయేషన్‌ ఫలితాల రిలీజ్..

ఓయూ ప‌రిధిలో బీఎడ్‌ రివాల్యుయేషన్‌ ఫలితాల రిలీజ్..

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఎడ్‌ రివాల్యుయేషన్‌ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఎడ్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షల రివాల్యుయేషన్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments