Wednesday, November 25, 2026
Google search engine
Homeతెలంగాణశ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ్ ఆలయంలో అన్న ప్రసాద వితరణ

శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ్ ఆలయంలో అన్న ప్రసాద వితరణ

ఎల్బీనగర్:

కార్తీక పౌర్ణమి సందర్భంగా సరూర్నగర్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలు. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణలో పాల్గొని అయ్యప్ప స్వాములకు, భక్తులకు స్వయంగా వడ్డించిన మాజీ తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేత మల్ రెడ్డి రాంరెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి గడ్డి అన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దెల సునీల్ బాబు లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందికంటి శ్రీధర్ గౌడ్ డాక్టర్స్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లంకి ధనరాజ్ గౌడ్ గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు ఆనంద్ కుమార్ గౌడ్, చంద్రశేఖర్ నేత, కోటగిరి శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చెన్ రెడ్డి సురేష్ రెడ్డిలు పాల్గొనగా, అనతి కాలంలోనే అతిపెద్ద దేవాలయంగా తీర్చి దిద్ది సరూర్నగర్ చరిత్రలోనే బంగారు మైసమ్మ దేవాలయం వద్ద నిత్య అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నందుకు బంగారు మైసమ్మ దేవాలయం వ్యవస్థాపకులు బేర బాలకిషన్, ఆకుల అరవింద్ కుమార్ లను మల్ రెడ్డి రాంరెడ్డి అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments