Friday, May 8, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్ఐఅండ్ పీఆర్ కమీషనర్ కు టీడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీ

ఐఅండ్ పీఆర్ కమీషనర్ కు టీడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీ

హైదరాబాద్:

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య గురువారం రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ముకుందరెడ్డిని కలిసి ఫెడరేషన్ మీడియా డైరీని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన పలు జర్నలిస్టుల సమస్యపై కమీషనర్ తో చర్చించారు. ప్రధానంగా కొత్త అక్రెడిటేషన్ కార్డుల పంపిణీ విషయం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్, సీనియర్ నాయకుడు పద్మనాభ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments