Sunday, October 4, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేయాలని డిమాండ్ - పున్న గణేష్ నేత

జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేయాలని డిమాండ్ – పున్న గణేష్ నేత

ఎల్బీనగర్:

మహేశ్వరం నియోజకవర్గం శ్రీ రామకృష్ణాపురం డివిజన్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు ముప్పిడి లింగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో శంషాబాద్ గొల్లపల్లిలో టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ ఆధ్వర్యంలో జాతీయ జనగణలలో ఓబీసీ కులాల గణన సాధనకై అక్టోబర్ 4 ఆదివారం రోజున నిర్వహించే భారీ బహిరంగ సభకు రామకృష్ణాపురం డివిజన్,ఎన్టీఆర్ నగర్ డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరడం జరిగింది.ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలక ఉపేందర్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్, యాదవ రెడ్డి, దుబ్బాక శేఖర్ , మహమ్మద్, రామకృష్ణ గౌడ్, సుదర్శన్, కృష్ణారావు, సంతోష్, విప్లవ్ ,పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments