యువ ఆవద మిత్ర వాలంటీర్లకు నర్టిఫికెట్ల అందజేత…. వివత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి దానరి హరిచందన
ఆపద విత్ర వాలంటర్లీలకు సర్టిఫికెట్లు అందజేస్తున్న వివత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన ఐఏఎస్.
శేరిలింగంపల్లి భారత శక్తి సెప్టెంబర్ 22 : విపత్తు ప్రతిస్పందన, ప్రజా భద్రతలో యువత ముందుండాలని వివత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన ఐవీపాస్ అన్నారు. మంగళవారం కొండాపూర్ 8వ పోలీస్ బెటాలియన్ బెటాలియన్ కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో యువ ఆవదా మిత్ర పథకం కింద నిర్వహించిన 7 రోజుల వివత్తు నిర్వహణ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై ఆపదా మిత్ర వాలంటీర్లకు సర్టిఫికెట్లు, ఐడి కార్డులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతు ప్రకృతి వివత్తులను ఎదుర్కొనేందుకు యువత సిద్దంగా ఉండాలన్నారు. ఆపదమిత్ర వాలంటీర్లకు బెటాలియన్లో క్రమ శిక్షణతో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఆకస్మికంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఈ వివత్తు నుండి ప్రజలను ఎలా రక్షించాలి అనే దానిపై ప్రత్యేక శిక్షణ తర్పీదు పొందిన ప్రతి ఒక్కరు ప్రకృతి విపత్తుల నుండి ప్రజలకు ప్రజా భద్రతలో యువత పాత్ర ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో వివత్తు నిర్వహణ ఆపరేషన్లలో ఉపయోగించే వివిధ రెస్క్యూ, అత్యవసర ప్రతిస్పందన పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ యం. జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ డి. సత్యనారాయణ, స్టావ్ ఆఫీసర్ డి. నారాయణ దాను, ఎన్టీఆర్ఎవ్ లైజనింగ్ ఆఫీసర్ ఆర్ శోభన్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాపాడాలన్నారు.



