బీజేపీ సేవా సంకల్ప్ అభియాన్ – 2026
భారత శక్తి అక్టోబర్ 08 శేరిలింగంపల్లి :
ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకొని,
హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో,
యూత్ కాలనీ, హఫీజ్ పేట్ గ్రామం అంగన్వాడీ,కేంద్రంలో,
“అంగన్ మిలన్ సేవా” కార్యక్రమం నిర్వహించడం జరిగింది,
అంగన్వాడీ కేంద్రన్నీ సందర్శించి కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ గురించి చర్చించి, అనంతరం అంగన్వాడీ సిబ్బందిని, గర్భిణులను శాలువాతో సత్కరించి, పిల్లలకు పండ్లు,బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది,
ముఖ్య అతిథిగా,
హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ ,
జిల్లా బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి
బోయిని అనూష మహేష్ యాదవ్,
రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యదర్శి
మాణిక్ రావు,
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు, కార్యక్రమ కన్వీనర్ మేరీ
పాల్గొన్నారు,
ఈ కార్యక్రమంలో
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీధర్ రావు,
బీజేపీ జిల్లా ఎస్సీ
మోర్చా ఉపాధ్యక్షులు ప్రభాకర్ ,
బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్ , బీజేపీ నాయకురాలు పావని కుమారి ,బీజేపీ నాయకులు నవీన్ కుమార్ , మనోజ్ యాదవ్, హర్షిత్ , రాజశేఖర్ ,లోకేష్ మరియు
ICDS సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


