Wednesday, November 25, 2026
Google search engine
Homeతెలంగాణకర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించిన గవర్నర్‌ దంపతులు

కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించిన గవర్నర్‌ దంపతులు

-శివుడు, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా తన సతీమణి శ్రీమతి జానకి శుక్లాతో కలిసి హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ శ్రీ హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు.

ఆలయానికి చేరుకున్న గవర్నర్‌ దంపతులకు దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎం. హనుమంతరావు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం గవర్నర్‌ దంపతులు స్వామివారిని దర్శించుకుని, పరమశివుడు, శ్రీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments