నూతన సంవత్సరం సందార్భంగా మర్యాదపూర్వక కలయిక..
రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వుండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే..
నూతన సంవత్సరం సందర్భంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఇబ్రహీంపట్నం ముద్దు బిడ్డ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ని
మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్, డైరెక్టర్లు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరంలో ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వుండాలని కోరుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపతి గళ్ళ మహిపాల్, కొత్త కుర్మ శివకుమార్, ఏ – బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎదుల్లా పాండురంగారెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, యంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు కొత్త కురుమ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు..