బేగంపేట్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నాయకులు..
జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్..
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో పాల్గొని ఢిల్లీ బయలుదేరిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ని బేగంపేట్ విమానాశ్రయంలో కలసి శాలువాతో సత్కరించారు హయత్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, ఇతర బీజేపీ కార్పొరేటర్లు..


