బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహణ..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి..
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గడ్డం వివేక్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ గౌడ్, మాజీ ఎంపీ వి.హనుమంత్ రావు, స్రీ సంక్షేమ అభివృద్ధి కో ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ బండ్రు శోభా రాణి, ప్రజా గాయని విమలక్క తదితరులను కలవడం జరిగింది.


